ఏడీజీపి మాథ్యూ పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలాగే తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు.
దర్శకుడు ఉన్నికృష్ణన్ మంచి స్టోరీ థీమ్ తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని క్రైమ్ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. ముఖ్యంగా కథ, కథనం ఉండాల్సిన స్థాయిలో లేవు.
ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ భారీ మల్టీస్టారర్ లో విశాల్ ట్రాక్, అలాగే మోహన్ లాల్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ మరియు కొన్ని ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి.
1

Read more