Your Rating
Your Review
Prementha Pani Chese Narayana
Action, Romance
Rate this
- Release Date: 22 Feb 2019
- Language: Telugu
1
సినిమాకు ప్లస్ అంటే హరి పాత్రే. ఈపాత్రలో నటించిన హరి కృష్ణ తన మొదటి సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు.
సినిమా మైనస్ అంటే రొటీన్ స్టోరీ. కథ రొటీన్ గా వున్నా కథనం అయినా ఆసక్తిగా లేకపోవంతో సినిమా బోరింగ్ అనిపిస్తుంది. బివీటికి తోడు ఒక్క ఝాన్సీ తప్ప తెలిసిన నటీనటులు ఎవరు లేకపోవడం అంతా కొత్త వారు కావడంతో వారి యాక్టింగ్ కనెక్ట్ అవ్వడం కష్టం గా అనిపిస్తుంది.
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల నటన , ఝాన్సీ రోల్ హైలైట్ అవ్వగా రొటీన్ స్టోరీ , స్రీన్ ప్లే మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. సో ఈసినిమా కి దూరంగా ఉండడమే మంచింది.
Read more