Reviews
T
పిల్లలు ప్రేమించుకుంటే, పెద్దలు అడ్డు చెప్పడం – వాళ్లిద్దరూ ఎక్కడికో వెళ్లి బతకడం. ఇది అరిగిపోయిన ఫార్ములా. అయితే దానికి హీరోయిన్ గతం మర్చిపోవడం అనే – ఇప్పటి ట్రెండ్ సూత్రాన్ని జోడించాడు. అలాగైనా పాత, కొత్త మేళవింపు సాగిందనుకోవడానికి వీల్లేదు.
ఇలాంటి కథలు, పేలవమైన సన్నివేశాల కోసం పేరున్న నటీనటులని వాడుకున్నా పెద్దగా ఒరిగేదేం ఉండదు. అయితే ఉన్నంతలో విరాట్, సిమ్రన్‌లు బాగానే చేశారు.
స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ అంటూ ఎన్ని క్యాప్షన్లు ఇచ్చినా ఇలాంటి ప్రేమ కథలకు కాలం చెల్లిపోయింది. ప్రేమలో స్వచ్ఛతని కొలవడానికి ఈ తరహా కథలొక్కటే కొలమానం కాదు.
Read more
C
A special mention should be given to Virat as he is performing well. Though this is the first film in his career, Virat has performed really well in the movie.
The music is the major highlight of the movie. Sekhar Chandra composed amazing tunes for the movie.
The film has got decent performances from everyone and the technical team also gave their best. The film also got an underlying message in the film which is impressive.
Read more