Nivasi | Reviews | Photos | Videos and More

Nivasi

| U/A | Action, Thriller | 2 hr 01 min
4.5 /10
Nivasi

Nivasi

| U/A | 2 hr 01 min
Rate this
  • Release Date: 23 Aug 2019
  • Language: Telugu

Reviews

1

123Telugu

4.5/10

ఈ సినిమా హీరోతో పాటుగా కథ మొత్తం కమెడియన్ సుదర్శన్ పాత్ర ట్రావెల్ అవుతూ అవసరమైన చోటల్లా నవ్విస్తుంది.కథానుసారం వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి.హీరో లుక్స్ పరంగా రిచ్ కిడ్ గా కరెక్ట్ గా సెట్టయ్యాడు.

ఈ చిత్రంలో చెప్పాలంటే చాలానే మైనస్ పాయింట్స్ ఉన్నాయి.దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ లో అసలు ఎలాంటి కొత్తదనము కనిపించదు.తాను ఎంచుకున్న కథ ఏమటి అన్నది టైటిల్స్ కార్డ్స్ లొనే చెప్పేస్తారు.

ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే అందరికి తెలిసిన కథనే ఎమోషనల్ టచ్ తో తెరకెక్కిద్దామన్న దర్శకుడు సతీష్ ప్రయత్నం పూర్తి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి.

Read more