Your Rating
Your Review
Mouname Istam
Drama, Romance 2 hr 18 min
Rate this
- Release Date: 15 Mar 2019
- Language: Telugu
F
వరుణ్, మాయ ఒకరికొకరు ఎందుకు లవ్‌ను ప్రపోజ్ చేసుకోలేకపోయారు? చివరకు వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? వరుణ్ కుటుంబంలో ఏర్పడిన విషాదం ఏమిటి? మాయ తన తల్లిని ఎందుకు ద్వేషిస్తుంది?
Read moreప్రేమ వలయంలో చిక్కుకున్న వరుణ్ తన కథ చెప్పడంతో మౌనమే ఇష్టం మొదలవుతుంది. మాయ (పార్వతి అరుణ్) స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు, ఆమెను చూసి ప్రేమలో పడటం అనే అంశాలు తొలుత ఆసక్తికరంగా ఉంటాయి.
దర్శకుడిగా అశోక్ కొంత మేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే డెఫినెట్‌గా మరో ఆనంద్ లాంటి చిత్రమయ్యేది. దర్శకుడిగా ప్రతీ సీన్‌ను ఓ పెయింటింగ్‌గా తెరకెక్కించారు.