Your Rating
Your Review
Marshal
Action, Thriller | U/A | 2 hr 23 min
Rate this
- Release Date: 13 Sep 2019
- Language: Telugu
1
శివాజీ (శ్రీ కాంత్) ఒక సూపర్ స్టార్. శివాజీకి ఉన్న లక్షల మంది ఫ్యాన్స్ లో అభి (అభయ్) ఒకడు. శివాజీతో కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలని ఆశ పడినా కుదరదు. అయితే చివరికి తన అభిమాన కథానాయకుడినే అభి టార్గెట్ చేయాల్సి వస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే మెడికల్ సిస్టమ్ కి సంబంధించిన సీన్స్ అండ్ మార్షల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ చివరిగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.
మెడికల్ మాఫియా నేపథ్యంలో కథను ఎంచుకున్న దర్శకుడిని అభినదించాల్సిందే. ఆయన ఐడియాలు బాగున్నాయి కానీ వాటికీ ఇంట్రస్టింగ్ అంశాలు జోడిస్తేనే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని ఆయన వదిలేసారు.
Read more