Reviews
1
ఈ సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజ్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా ఫిట్ గా చాలా బాగున్నాడు.తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాని నిలబెట్టడానికి తన వంతుగా శతవిధాలుగా ప్రయత్నించాడు.
సినిమాలో బలమైన పాయింట్ కనిపిస్తున్నా, ఆ పాయింట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టైజేషన్స్ మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు.
గగన్ గోపాల్ దర్శకత్వంలో కమల్ కామరాజ్, మౌర్యాణి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు.
Read more
1
Kamal Kamaraju is the biggest plus point of this film as his looks and body language suit his cop role perfectly.
Though the director had a gripping story of how women are being harassed nowadays, he could not execute it in a proper manner.
On the whole, LAW is a disappointing crime drama which is executed in a boring and wayward manner.
Read more