Your Rating
Your Review
Kathalo Rajakumari
2 hr 02 min
Rate this
- Release Date: 15 Sep 2017
- Language: Telugu
T
ఈ ‘రాజకుమారి’ కథ బోరింగ్!: అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి తీసుకెళ్లే సినిమా ఇది. సినిమాకు చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే నటీనటుల ప్రతిభే. ముగ్గురు ప్రధాన పాత్రధారులూ మెప్పిస్తారు. నారా రోహిత్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నాగశౌర్య అతిథి పాత్రలో బాగా చేశాడు. హీరోయిన్ నమితా ప్రమోద్ కూడా మెప్పిస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రకు ఆమె బాగా సూటయింది. నాగశౌర్య అతిథి పాత్రలో బాగా చేశాడు. హీరోయిన్ నమితా ప్రమోద్ కూడా మెప్పిస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రకు ఆమె బాగా సూటయింది. గొప్పగా అనిపించకపోయినా సినిమా మూడ్ కు తగ్గట్లుగా సాగుతుంది ఛాయాగ్రహణం. నిర్మాణ విలువలు అంత ఆకట్టుకోవు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మహేష్ సూరపనేని.. కొత్తగా ఏదో ప్రయత్నించబోయి బోల్తా కొట్టేశాడు. రచయితగా.. దర్శకుడిగా అతడి అనుభవ లేమి స్పష్టంగా తెరమీద కనిపించింది.
Read more