Your Rating
Your Review
Ee Maaya Peremito
Romance 2 hr 29 min
Rate this
- Release Date: 21 Sep 2018
- Language: Telugu
1
ఈ చిత్ర హీరో రాహుల్ విజయ్ కి మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. ఓ కాలనీలో సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు.
సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి తోడు సినిమాలో ప్లో ఉండదు.
దర్శకుడు రాము కొప్పుల స్క్రిప్టుని ఇంకా పగడ్బందీగా రాసుకొని ఉండి ఉంటే…ఈ చిత్రం ఓ మంచి లవ్ అండ్ ఎంటర్ టైనర్ అయి ఉండేది.
Read more