Reviews
1
ఆర్య – సంతానం మధ్య ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ తాలూకూ కెమిస్ట్రీ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది. ఆర్య – సంతానం ఇద్దరూ తమ సహజమైన నటనతో చాల బాగా నటించారు.
దర్శకుడు ఎం. రాజేష్, చాలా తేలికపాటి ట్రీట్మెంట్ తో ఈ చిత్రం తెరకెక్కించారు. దాంతో సినిమా స్థాయికి తగట్లు అనిపించదు.
ఎం.రాజేష్ దర్శకత్వంలో ఆర్య, సంతానం, తమన్నా, మరియు విశాల్ నటించిన ‘ఐశ్వర్యాభిమస్తు’ చిత్రం పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా లేదు.
Read more
1
Director M. Rajesh, who generally picks lighter themes has come up with yet another flick which has a thin storyline.
Visually, the climax song is canned lavishly. Director M.Rajesh took things for granted and presented the film with too many lags in it.
On the whole, Aishwaryabhimasthu is a routine romantic comedy which has limited fun but lacks good romance.
Read more