2 Hours Love
| U/A | Drama, Romance | 2 hr 31 min
Rate this
Your Rating
Your Review
2 Hours Love
Drama, Romance | U/A | 2 hr 31 min
Rate this
- Release Date: 06 Sep 2019
- Language: Telugu
1
సినిమా పేరులోనే 2 అవర్స్ లవ్ ఉన్నట్లు.. ఈ సినిమా కూడా ఎక్కువుగా ఆ ‘2 అవర్స్ లవ్’ అనే పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ పవార్ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.
దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది.
శ్రీ పవార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కానీ శ్రీ పవార్ హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో..
Read more